Vijay : తమిళ హీరో విజయ్ చిక్కుల్లో పడ్డాడు. ఆయన మీద కేసు నమోదైంది. ఇఫ్తార్ విందును అవమానించారంటూ ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సౌత్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన విజయ్.. రీసెంట్ గానే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించారు. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ముస్లిం పెద్దలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ సందర్భంగా చెన్నైలోని రాయపేట…
Vijay’s Last movie Annoucement Soon: తలపతి విజయ్ తమిళ్ స్టార్ హీరో. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇక సినిమాలకు గుడ్ బై చెబుతున్నారని వార్తలు వస్తున్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి విజయ్ ఇప్పటి జివరకు 68 సినిమాలు చేశాడు. ఆయన ఇటీవల హీరోగా నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గోట్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆయన హీరోగా ఇక సినిమాలు చేయరు అని…
శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్న 'ది గోట్' చిత్రం నుంచి విజిలేస్కో అంటూ సాగే పాటను తాజాగా చిత్రం బృందం రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్‌ను యువన్ శంకర్ రాజా, నక్ష అజీజ్ పాడారు.
కొందరు విద్యార్థులతో హీరో విజయ్ ఇంట్రాక్ట్ అయ్యారు. గత ఏడాది తరహాలోనే ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు హీరో విజయ్. తిరువాన్మియూర్‌లోని శ్రీరామచంద్ర కళ్యాణమండపంలో పదో తరగతి నుండి ఇంటర్మీడియట్ పాస్ అయిన సుమారు పది జిల్లాలకు చెందిన విద్యార్థులకు అభినందన, ప్రోత్సాహాన్ని పార్టీ తరపున అందించారు. ఈ కార్యక్రమంలో.. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెంకాసి, విరుదునగర్, మదురై, పుదుకోట్టై, అరియలూర్, కోయంబత్తూరు, రామనాథపురం, దిండిగల్, శివగంగై, ఈరోడ్, తేని, ధర్మపురి, కరూర్, కృష్ణగిరి, నమక్కల్, నీలగిరి,…
హీరో విజయ్ (Hero Vijay) సోమవారం తొలి పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ ముఖ్య సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ సుదీర్ఘకాలం మనుగడ కొనసాగేలా.. పూర్తి స్థాయిలో బలం చేకూర్చుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు సమాచారం.
Suryadevara Naga Vamsi Comments on Dubbing Films: తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ‘లియో’ మీద అటు తమిళ్లోనే కాదు ఇటు తెలుగులో కూడా మాంచి డిమాండ్ ఉంది. త్రిష హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్,…
Varisu: దళపతి విజయ్ తెలుగు తమిళ భాషల్లో నటిస్తున్న ఫస్ట్ బైలింగ్వల్ మూవీ ‘వారిసు’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. భారి బడ్జట్ తో రూపొందిన ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు ఏ సమయంలో చెప్పాడో కానీ అప్పటి నుంచి ‘వారిసు’ సినిమా వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది. థియేటర్స్ ఇవ్వోదని ఒకరు, మా సినిమాని అడ్డుకుంటే మీ సినిమాలని అడ్డుకుంటాం అని ఒకరు, పర్మిషన్…
తమిళనాడులో సుపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతే ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో విజయ్. బాలనటుడిగా సినీ ప్రవేశం చేసిన విజయ్ తక్కువ కాలంలోనే స్టార్‌డమ్ సాధించారు. సేవా కార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గొని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి హీరో అడుగులు తమిళనాడుతోపాటు ప్రస్తుతం తెలంగాణలోనూ చర్చగా మారాయి. విజయ్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. జయలలిత మరణం తర్వాత విజయం రాజకీయ అరంగేట్రం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ.. దానికి ఇంకా సమయం ఉందని…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బీస్ట్. ఏప్రిల్ 13 న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఫ్యాన్స్ ను నిరాశపర్చిన విషయం తెల్సిందే. రా ఏజెంట్ గా విజయ్ ను చూపించిన దర్శకుడు ఇంకొంచెం కథను బలంగా చూపించి ఉంటే సినిమా బావుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయాన్నీ విజయ్ తండ్రి కూడా చెప్పడం తమిళనాట హాట్ టాపిక్…