Nikhil: ఫాస్టెస్ట్ ట్రైన్ కి నిఖిల్ పేరు పెట్టాలేమో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిఖిల్ సిద్దార్థ్… కెరీర్ ఎండ్ అయ్యే స్టేజ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ కి ఉన్న క్రెడిబిలిటీ ఏ హీరోకి లేదు. నిఖిల్ నుంచి సినిమా వస్తుంది అనగానే అది పక్కా బాగుంటుంది అనే నమ్మకం మూవీ లవర్స్ కి ఉంది. దీన్ని ప్రతి సినిమాతో నిలబెట్టుకుంటూ వస్తున్న నిఖిల్, తన బర్త్ డే రోజున బ్యాక్ టు బ్యాక్ సినిమాలని అనౌన్స్ చేసాడు. కార్తీకేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్, ప్రస్తుతం స్పై సినిమా చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాకముందే మరో మూడు సినిమాలని అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు నిఖిల్. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ‘ది ఇండియా హౌజ్’ గురించి.
ఇటీవలే అనౌన్స్ అయిన ఈ పాన్ ఇండియా సినిమా నిఖిల్ బిగ్గెస్ట్ సినిమాగా రూపొందనుంది. నిఖిల్ పుట్టిన రోజు కన్నా ముందే అనౌన్స్ అయిన ఈ మూవీ, ప్రకటనతోనే సెన్సేషనల్ బజ్ క్రియేట్ చేసింది. ఇక ఆ తర్వాత నిఖిల్… అర్జున్ సురవరం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఠాగూర్ మధు బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూనే రూపొందనుంది. ఈ సినిమాలతో పాటు నిఖిల్, తనకి కంబ్యాక్ హిట్ ఇచ్చిన సుధీర్ వర్మతో మరో ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. స్వామిరారా, కేశవ సినిమాలు సుధీర్ వర్మ-నిఖిల్ కాంబినేషన్ లో వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మూడో సినిమా అనౌన్స్ అయ్యింది. మరి ఈ సినిమాల టైం లైన్స్ ఏంటి? ఏ మూవీ ముందు ఆడియన్స్ ముందుకి వస్తుంది లాంటి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Also Read
- Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్‌ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
- Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. 'పెద్ది' సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
- Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ ..
- Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
తాజావార్తలు
-
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
-
Sonam Wangchuk: “నేపాల్‌లో జరిగినట్లే భారత్‌లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్‌చుక్ హెచ్చరిక
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్‌లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
ట్రెండింగ్
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!