Swayambhu: హీరో నిఖిల్ స్పీడ్ చూస్తుంటే.. ఈ ఏడాదిలోనే మూడు నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ఉన్నాడు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా రేంజ్ ను అందుకున్న నిఖిల్.. ఆ సినిమా హిట్ అందుకోగానే స్పై ని దింపాడు.
నిఖిల్ సిద్దార్థ్… కెరీర్ ఎండ్ అయ్యే స్టేజ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ కి ఉన్న క్రెడిబిలిటీ ఏ హీరోకి లేదు. నిఖిల్ నుంచి సినిమా వస్తుంది అనగానే అది పక్కా బాగుంటుంది అనే నమ్మకం మూవీ లవర్స్ కి ఉంది. దీన్ని ప్రతి సినిమాతో నిలబెట్టుకుంటూ వస్తున్న నిఖిల్, తన బర్త్ డే రోజున బ్యాక్ టు బ్యాక్ సినిమాలని అనౌన్స్…