సమాజంలో రోజు రోజుకి నేరాలు పెరిగి పోతున్నాయి. మరి ముఖ్యంగా రేపటి భవిష్యత్తును కాపాడాల్సిన యువత మత్తులో మునిగి తేలుతున్నారు. సిగరెట్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలకు బానిసలుగా మారి బంగారం లాంటి భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. వీటిని అరికట్టి యువతను సక్రమైన మార్గాల్లో నడిపేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు చేపడుతున్నాయి. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జలవిహార్ వద్ద ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు. Also Read : Shocking…
Nikhil Siddharth’s The India House: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ తన తదుపరి సినిమాలను పాన్ ఇండియా లేవల్లోనే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి స్వయంభు.. రెండు కార్తికేయ 3.. మూడు ది ఇండియా హౌస్. స్వయంభు శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసే పని…
కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టి.. తాను కూడా పాన్ ఇండియా హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. ఇక ఆ తర్వాత 18 పేజెస్ అనే సినిమాతో వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు నిఖిల్ మార్కెట్‌ను మరింతగా పెంచాయి. అందుకే భారీ టార్గెట్‌తో భారీ అంచనాల మధ్య.. ఈ వారం ‘స్పై’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు నిఖిల్. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.…
నిఖిల్ సిద్దార్థ్… కెరీర్ ఎండ్ అయ్యే స్టేజ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ కి ఉన్న క్రెడిబిలిటీ ఏ హీరోకి లేదు. నిఖిల్ నుంచి సినిమా వస్తుంది అనగానే అది పక్కా బాగుంటుంది అనే నమ్మకం మూవీ లవర్స్ కి ఉంది. దీన్ని ప్రతి సినిమాతో నిలబెట్టుకుంటూ వస్తున్న నిఖిల్, తన బర్త్ డే రోజున బ్యాక్ టు బ్యాక్ సినిమాలని అనౌన్స్…
‘కార్తికేయ 2′ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ’18 పేజస్’. సుకుమార్ కథ అందించిన ఈ మూవీని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘నన్నయ్య రాసిన’ అనే పాట రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 18 పేజస్ మూవీ నుంచి…
Hero Nikhil Siddharth Launched Hasina Movie Song :ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ, ''ఈ పాటను చూస్తుంటే కొత్త వాళ్లు చేసినట్టుగా లేదు. ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి కొత్త జానర్‌లో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.
‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు చందూ ముండేటి, హీరో నిఖిల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే షూటింగ్ దశలోనే వున్నా ఈ సినిమాకి అప్పుడే భారీ ఆఫర్ వచ్చిందట.. తాజా సమాచారం మేరకు ఈచిత్ర శాటిలైట్ హక్కులు ఓ ప్రముఖ ఛానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర భాషల డబ్బింగ్ హక్కులు కూడా అమ్ముడయ్యాయట. మొత్తంగా శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ రూపంలో రూ…