టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన నిఖిల్ ఫస్ట్ లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. వారియర్ లుక్ లో నిఖిల్ కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచేసాడు.నిఖిల్ 20వ చిత్రం గా వస్తున్న ఈ మూవీ లో మలయాళ భామ సంయుక్తామీనన్ నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ప్రిన్సెస్…
నిఖిల్ సిద్దార్థ్… కెరీర్ ఎండ్ అయ్యే స్టేజ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ కి ఉన్న క్రెడిబిలిటీ ఏ హీరోకి లేదు. నిఖిల్ నుంచి సినిమా వస్తుంది అనగానే అది పక్కా బాగుంటుంది అనే నమ్మకం మూవీ లవర్స్ కి ఉంది. దీన్ని ప్రతి సినిమాతో నిలబెట్టుకుంటూ వస్తున్న నిఖిల్, తన బర్త్ డే రోజున బ్యాక్ టు బ్యాక్ సినిమాలని అనౌన్స్…
నిఖిల్ సిద్ధార్థ్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు.. ఈయన కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది…నిఖిల్ కెరీర్ లో కార్తికేయ 2 సృష్టించిన సంచలనం అంతా ఇంత అయితే కాదు.. తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో గా పేరు తెచ్చుకున్న నిఖిల్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు.ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ కూడా మంచి సక్సెస్ సాదించింది. దీంతో ఈ కుర్ర హీరోతో సినిమా చేయడానికి దర్శక…