Nikhil : టర్కీ వస్తువులు వాడొద్దు.. ఆ దేశానికి వెళ్లొద్దు..
- పాక్ కు టర్కీ సాయం
- నిఖిల్ ఆగ్రహం
- ట్వీట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikhil : ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్ని సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కు డ్రోన్లు, మిస్సైల్స్ ను సాయం చేస్తోంది టర్కీ. పాకిస్థాన్ మన ఇండియా మీద వాడిన డ్రోన్లు దాదాపు టర్కీ ఇచ్చినవే. మన దేశం మీద దాడికి పాక్ కు టర్కీ సాయం చేయడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే చాలా మంది బాయ్ కాట్ టర్కీ అంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా హీరో నిఖిల్ కూడా దీనిపై సీరియస్ గా స్పందించాడు. టర్కీ దేశాన్ని అందరూ బ్యాన్ చేయాలంటూ చెప్పాడు. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ టర్కీ దేశం ప్రెసిడెంట్ మాట్లాడిన వీడియోను పోస్టు చేశాడు.
Read Also : Central Cabinet Decisions: కొత్త ‘చిప్’ యూనిట్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
‘మంచి అయినా చెడు అయినా పాకిస్థాన్ తో మేము సంబంధాలు కొనసాగిస్తాం’ అంటూ ఆ వీడియోలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై నిఖిల్ స్పందిస్తూ.. ఈ వీడియో చూశారుగా.. ఇప్పడు ఆ దేశం వెళ్తామని ఎవరైనా చెబుతారా.. మన భారతీయులు చాలా మంది టర్కీ వెళ్తున్నారు. అక్కడ మన డబ్బులు ఖర్చు చేస్తున్నారు. టర్కీ వస్తువులు వాడుతున్నారు. అలాంటి దేశం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టొద్దు. వాళ్ల వస్తువులు వాడొద్దు. వాళ్ల దేశానికి ఎవరూ వెళ్లొద్దు’ అంటూ రాసుకొచ్చాడు నిఖిల్. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు.
Read Also : Pan India Movies : పాన్ ఇండియా సినిమాలు.. బాలీవుడ్ హీరోయిన్లే కావాలట..
Anyone still visiting Turkey ? Please read this Below Thread…
Indians Spend Billions of Dollars Every year in Turkey.
Please Stop giving your money to the Nations who are against us. #Tourism #India https://t.co/hUGq6MP6Pm— Nikhil Siddhartha (@actor_Nikhil) May 14, 2025
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!