Blood Cancer: అత్యంత తీవ్రమైన క్యాన్సర్లలో ‘బ్లడ్ క్యాన్సర్’ ఒకటి. సాధారణంగా క్యాన్సర్ చికిత్సలో వైద్యులు కీమోథెరపీని ఉపయోగిస్తుంటారు. దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే, చండీగఢ్ వైద్యులు మాత్రం కీమోథెరపీ ఉపయోగించకుండా ఒక రకమైన రక్త క్యాన్సర్ చికిత్సను కనుగొన్నారు. అక్యూట్ ప్రోమిలోసైటిక్ లుకేమియా (ఏపీఎల్)తో బాధపడుతున్న రోగులు చికిత్స తర్వాత పూర్తిగా నయమయ్యారని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వైద్యులు తెలిపారు.
ప్రముఖ తెలుగు నటి హంసా నందిని బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ 16 సైకిల్స్ కీమోథెరపీ చికిత్సను పూర్తి చేసినట్లు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో తన గుండు తలను చూపిస్తూ ఇట్స్ టైం ఫర్ ది సర్జరీస్ అంటూ రాసుకొచ్చింది. Read Also : Bheemla Nayak: అలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు! హంసా నందిని తన హాస్పిటల్…