ప్రముఖ తెలుగు నటి హంసా నందిని బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ 16 సైకిల్స్ కీమోథెరపీ చికిత్సను పూర్తి చేసినట్లు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో తన గుండు తలను చూపిస్తూ ఇట్స్ టైం ఫర్ ది సర్జరీస్ అంటూ రాసుకొచ్చింది. Read