Don 3: వా.. మాకు షారుఖ్ మాత్రమే కావాలయ్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Don 3: డాన్ అనగానే టక్కున అమితాబ్ గుర్తొచ్చేస్తాడు. ఆ తరువాత డాన్ అనగానే షారుఖ్ ఖాన్ మాత్రమే గుర్తొస్తాడు.షారుక్ ఖాన్-పర్హాన్ అక్తర్ కాంబోలో వచ్చిన డాన్ సినిమా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటుంది. అందులో షారుఖ్ నటన, స్టైల్, స్వాగ్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అని చెప్పాలి. ఎప్పటికైనా డాన్ ప్రాంచైజీ కొనసాగితే అది కేవలం షారుఖ్ మాత్రమే చేయాలి. ఇది బాలీవుడ్ అభిమానులు ఎప్పుడో రాసుకున్న రాత. దాన్ని మార్చడం ఎవరి వలన కాదు. కొన్ని టైటిల్స్ కు హీరోలకు అలా సెట్ అయిపోతాయి అంతే. డాన్ అంటే షారుఖ్ మాత్రమే అని అభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే.. పర్హాన్ అక్తర్ డాన్ ప్రాంచైజీ లో మరో కొత్త చాప్టర్ ను ఓపెన్ చేయనున్నాడు. అవును ఆయన అధికారికంగా డాన్ 3 ను ప్రకటించాడు. అయితే ఈసారి షారుఖ్ ఖాన్ మాత్రం డాన్ గా నటించడం లేదని కూడా తెలిపాడు.
Jabardasth Rohini: వీల్ చైర్ లో వచ్చి యాంకరింగ్ చేసిన రోహిణి..
Also Read
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
- Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ఇక ఈ డాన్ 3 తో డాన్ ప్రాంచైజీ ముగుస్తుందని కూడా తెలిపాడు. దీంతో బాలీవుడ్ మండిపడుతుంది. ముఖ్యంగా షారుఖ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. షారుఖ్ అంటే డాన్.. డాన్ అంటే షారుఖ్.. ఆయన ప్లేస్ లో ఇంకే హీరో ఉన్నా కూడా డాన్ 3 ను చూడబోయేది లేదని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాగా.. ఈసారి డాన్ ప్లేస్ ను రీప్లేస్ చేసేది రణవీర్ సింగ్ అంటూ మాటలు వినిపిస్తున్నాయి. దీంతో మరింతగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత.. ? ఫ్యాన్స్ కోరికను మన్నించి మేకర్స్ షారుఖ్ ను ఒప్పిస్తారా.. ? లేక రణవీర్ తోనే సినిమాను పూర్తిచేస్తారా.. ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
తాజావార్తలు
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!