Taraka Ratna: తారక రత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన కొడాలి నాని…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న, శనివారం తుది శ్వాస విడిచారు. మహా శివరాత్రి పండగ రోజే తారకరత్న శివైక్యం అయిన వార్త బయటకి వచ్చింది. నందమూరి అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు తారకరత్న అకాల మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. నందమూరి కుటుంబానికి, హరికృష్ణకి, ఎన్టీఆర్ కి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు అయిన మినిస్టర్ కొడాలి నాని, తారక రత్న భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి తారకరత్న ఇంటికి వెళ్లారు.
రాజకీయంగా ప్రత్యర్ధులు అయినా నందమూరి కుటుంబంలో ఎలాంటి అనివార్య సంఘటనలు జరిగినా కొడాలి నాని వెంటనే హాజరవుతూ ఉంటారు. గతంలో హరికృష్ణ మరణించిన సమయంలో కూడా కొడాలి నాని, అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు కూడా తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వచ్చిన కొడాలి నాని, అప్పటికే తారకరత్న ఇంట్లో ఉన్న వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డితో మాట్లాడారు.
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
Read Also: Taraka Ratna: తారక రత్న అసలు పేరు ‘ఓబులేసు’ అని మీకు తెలుసా?
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..