నందమూరి తారక రత్నకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు మాదాల రవి. ప్రోగెసివ్ సినిమాలు చేసిన మాదాల రంగారావు గారి కొడుకు అయిన మాదాల రవికి చిన్నప్పటి నుంచే తారకరత్నతో మంచి అనుబంధం ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా తరచుగా కలిసి మాట్లాడుకునే వాళ్లు. టాలీవుడ్ తరపున CCL ఆడే సమయంలో మాదాల రవి, తారక రత్న ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా ఆడే వాళ్లు. అలా చిన్నపటి నుంచి ఉన్న స్నేహం మరింత పెరిగింది. ప్రస్తుతం…
Tarakaratna:తెలుగు చిత్రసీమలో నందమూరి తారక రామారావు బాణీయే ప్రత్యేకమైనది. యన్టీఆర్ నటవారసుల్లోనూ పలువురు తమ ప్రత్యేకతలు చాటుకుంటున్నారు. వారిలో నందమూరి తారకరత్న తీరే వేరని చెప్పవచ్చు. తారకరత్న నటజీవితం, వ్యక్తిగత జీవితం అన్నీ కూడా ఆసక్తి కలిగించే అంశాలే!