Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘పెద్ది’. ‘ఉప్పెన’ వంటి సెన్సేషనల్ హిట్‌తో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు బుచ్చిబాబు సన, తన రెండో చిత్రంతోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ సినిమా కథ గురించి డైరెక్టర్ స్పందిస్తూ చరణ్ తో తన ప్రయాణాన్ని పంచుకున్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ బుచ్చిబాబు సన మాట్లాడుతూ.. ‘నేను ఒక మంచి కథ రాసుకుని వెళ్లాను.. అది వినగానే రామ్ చరణ్ సార్ వెంటనే ఇంప్రెస్ అయి సినిమా చేయడానికి ఒప్పేసుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు. చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా, ఒక పవర్ఫుల్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ కథను బుచ్చిబాబు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చరణ్ లాంటి స్టార్ హీరో కథను నమ్మి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినిమా అవుట్‌పుట్‌పై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. అంతే కాదు ఈ ట్వీట్ ద్యారా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మరోసారి స్పష్టం చేసింది. “Full Drive Out today” అంటూ మేకర్స్ నేటి నుండి ప్రమోషన్ల హోరును మరింత పెంచబోతున్నట్లు హింట్ ఇచ్చారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Nagendra Kasi: ‘రాకా’ నుంచి మైండ్ బ్లాక్ అప్డేట్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ల్యాండ్‌మార్క్ అంటూ కామెంట్స్!
- Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
- Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
- Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
నేను మంచి కథ రాసుకుంటే ఒప్పేసుకున్నారు #RamCharan సార్ – Director #BuchiBabuSana
Full Drive Out today 💥#PEDDI in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi #TeluguFilmNagar pic.twitter.com/ZcsAseALKD
— Telugu FilmNagar (@telugufilmnagar) May 15, 2026
నేను మంచి కథ రాసుకుంటే ఒప్పేసుకున్నారు #RamCharan సార్ – Director #BuchiBabuSana
Full Drive Out today 💥#PEDDI in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi #TeluguFilmNagar pic.twitter.com/ZcsAseALKD
— Telugu FilmNagar (@telugufilmnagar) May 15, 2026
తాజావార్తలు
-
IT to Auto-driver: ఐటీ ఉద్యోగం వదిలి ఆటోడ్రైవర్‌గా మారి.. ఒక మహిళ కథ వైరల్..
-
Romantic Comedy Movie OTT : మసాజ్ సెంటర్ లో మత్తెక్కించే దృశ్యాలు… ఓటీటీలోకి మలయాళ బోల్డ్ రొమాంటిక్ మూవీ
-
KTM India: జూన్ 1 నుంచి KTM బైక్స్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. ఏయే మోడళ్లపై ఎఫెక్ట్ అంటే?
-
Sai Sudarshan: నువ్వేమైనా చిన్న పిల్లాడివా..? ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉండి ఏంటి ఆ ఆట..? సుదర్శన్‌పై విమర్శలు..
-
Nagendra Kasi: ‘రాకా’ నుంచి మైండ్ బ్లాక్ అప్డేట్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ల్యాండ్‌మార్క్ అంటూ కామెంట్స్!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..