Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prudhvi Raj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ రాజ్ తాజాగా జరిగిన ‘రిస్క్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఈ మధ్య మూవీ ప్రమోషన్స్ జరుగుతున్న విధానం పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు సినిమా ప్రమోషన్స్ పేరిట ఎంతో ఖర్చు చేసి కాలేజీలకు వెళ్లి స్టూడెంట్స్ ను కలుస్తున్నారు అని.. అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కడు కూడా తరువాత సినిమాకు రాడని ఆయన అభిప్రాయపడ్డారు.
దీంతో ఇప్పుడు ‘రిస్క్’ సినిమా తీసిన ఒక్కప్పటి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా వృధాగా కాలేజీల్లో ప్రమోషన్స్ కు డబ్బు తగలెయ్యదని, దాని బదులు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఉపయోగించుకుని సినిమాను విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో నటుడు పృథ్వీరాజ్ ప్రమోషన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!