Dhanush ILAYARAJA: మోత మోగించడానికి రెడీ అవుతున్న ధనుష్ “ఇళయరాజా”
- ధనుష్ ఇళయరాజా మూవీ పోస్టర్ రిలీజ్
- మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్ లో ధనుష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush ILAYARAJA: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా “రాయాన్” అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ధనుష్ కెరీర్ లో 50వ సినిమా గ తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.75.42 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి ధనుష్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ సినిమా గ రాయాన్ నిలిచింది. ఇక ఈ వారం గడిచేసరికి ఈ చిత్రం రూ.100 కోట్లను దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.ఈ చిత్రానికి కథతో పాటు దర్శకత్వం కూడా ధనుషే చేశారు. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని ధనుష్ తెరకెక్కించారు. మరోసారి తన రస్టిక్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో మెప్పించారు. ఇది ఇలా ఉంటే ధనుష్ మరో సినిమాతో రాబోతున్నాడు.
Also Read: Deadpool & Wolverine: దుమ్ము దులిపేస్తున్న డెడ్ పుల్ అండ్ వాల్వరిన్
Also Read
- Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
- SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా 'బ్రాండ్ న్యూ డే’
- Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
- Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్ లో ధనుష్ నటిస్తున్నాడు అన్నసంగతి తెలిసిందే. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఈయనపై సినిమా రానుండటం అనేది సంగీతాభిమానులతో పాటు ఇళయరాజా అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆనందోత్సహాల్లో ముంచెత్తింది. ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంస్థలు కలిసి రూపొందించనున్నాయి. ఈ నిర్మాణ సంస్థల కలయికలో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ బయోపిక్ షూటింగ్ అక్టోబర్ 2024లో ప్రారంభమై 2025 మధ్యలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. యంగ్ వయసులో ఇళయరాజా ఎలా ఉండేవారో అలా ధనుష్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. చేతిలో గిటార్ వాయిస్తూ ఉన్న పోస్టర్ కావడంతో ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!