Dhanush ILAYARAJA: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా “రాయాన్” అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ధనుష్ కెరీర్ లో 50వ సినిమా గ తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.75.42 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి ధనుష్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ సినిమా గ రాయాన్ నిలిచింది. ఇక ఈ వారం గడిచేసరికి ఈ చిత్రం రూ.100 కోట్లను దాటే అవకాశాలు…
Hero Ram & Director Puri Jaganath Double Ismart: ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కానీ దాని తరువాత హీరో రామ్ నటించిన సినిమాలు ఏవి అంతగా ఆకట్టుకోలేదు. అలానే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి సరైన హిట్ సినిమాలు పడలేదు. ఇప్పుడు వీళ్ళద్దరు మల్లి మరోసారి జతకట్టారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సీక్వెల్…
Dulquer Salmaan Lucky Bhaskar: వేరు వేరు భాషల్లో, విభిన్న సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. గత ఏడాది ‘సార్’ సినిమాతో రూ.100 కోట్ల కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం…