బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్ తెరకెక్కించడంలో గౌతమ్ వాసు దేవ్ మీనన్ స్టైలే వేరు. కానీ ఈ మధ్య కాలంలో ఆయనలో ఫైర్ తగ్గింది. దర్శకుడిగా గత రెండు సినిమాలు మిస్ ఫైర్ అయ్యాయి. నటనపై ఫోకస్ చేయడంతో మెగాఫోన్ పై పట్టుకోల్పోతున్నాడు. మునుపుటిలా మెప్పించలేకపోతున్నాడు. అలాగే ఎప్పుడో కంప్లీటైన ధ్రువ
Dhruva Nakshathram postponed: తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలంటే తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు.