Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Will The Young Hero Vaishnavi Gave Hit To Chaitanya

JACK : ఆ యంగ్ హీరో వైష్ణవి చైతన్యని గట్టెక్కిస్తాడో లేదో..?

Published Date :March 22, 2025 , 2:33 pm
By subbarao kilari
JACK : ఆ యంగ్ హీరో వైష్ణవి చైతన్యని గట్టెక్కిస్తాడో లేదో..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సోషల్ మీడియా యాప్స్ పుణ్యమా అని పాపులరైన ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్‌ చేస్తూ, ఇన్ స్టాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా రాణించింది. సాఫ్ట్ వేర్ డెవలపర్ , మిస్సమ్మ ఆమెను క్రేజీ బ్యూటీని చేశాయి. దీంతో మెల్లిగా సిల్వర్ స్క్రీన్ పై అడుగెట్టింది. టచ్ చేసి చూడుతో సైడ్ క్యారెక్టర్‌తో స్టార్టైన ఆమె బేబీతో హీరోయినయ్యింది. బేబిలో సూపర్ ఫెర్మామెన్స్‌తో ఓవర్ నైట్ హేట్రెట్ తెచ్చుకుంది. ఇది ముందు ఊహించింది కాబట్టే  నిలదొక్కుకుంది. ఇదే టైంలో బేబి నిర్మాతతో నెక్ట్స్ రెండు ప్రాజెక్టులు చేసే ఛాన్స్ కొట్టేసింది.

Also Read : Nithiin : రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వెన్యూ ఛేంజ్

ఆ తర్వాత సెకండ్ మూవీగా వచ్చిన లవ్ మీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బేబీ నిర్మాతతో సినిమా అనుకుంటే అది సెట్ కాలేదు. ఆటైంలో వచ్చిందే జాక్. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డతో జతకడుతోంది. రీసెంట్లీ ఆనంద్ దేవరకొండతో మరో మూవీకి కమిటయ్యింది. ఇప్పటి వరకు ఆనంద్, ఆశిష్ లాంటి జూనియర్ హీరోలతో జతకట్టిన వైష్ణవి ఫస్ట్ టైం ఓ స్టార్ హీరోతో జోడీ కడుతోంది. టిల్లుతో యూత్‌లో సిద్దుకు ఉన్న క్రేజ్ వేరే లెవల్. మరి అలంటి హీరోని వైష్ణవి మ్యాచ్ చేయగలిగలదా లేదా అన్న డౌట్ కలుగుతోంది. అలాగే సిద్దు స్వాగ్ క్యాచ్ చేసిందా లేదా అన్న పాయింట్ కూడా ఉంది. ఈ అనుమానాలకు క్లారిటీ రావాలంటే ఏప్రిల్ 10 జాక్ రిలీజ్ వరకు ఆగాల్సిందే. అయితే లవ్ మీతో ట్రాక్ తప్పిన తనని జాక్‌తో సిద్దు హిట్ ఇచ్చి ఆదుకుంటాడని అమ్మడు ఆశగా ఎదురు చూస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #siddu
  • Jack
  • siddu jonnalagadda
  • Tillu
  • Vaishnavi Chaitanya

తాజావార్తలు

  • Stock Market: మార్కెట్ అల్లకల్లోలం.. లక్షల కోట్ల సంపద ఆవిరి

  • Daniel Vettori: “అబ్రార్ మాకు అవసరం”.. పాకిస్థాన్ ప్లేయర్ కొనుగోలుపై SRH కోచ్ సంచలన స్టేట్‌మెంట్!

  • IPL 2026: ఐపీఎల్‌ 2026 కష్టమే.. ఆందోళనలో ప్రాంఛైజీలు!

  • Heroes Body Transformation: సినిమాల కోసం బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్.. యంగ్ హీరోల సరికొత్త లుక్స్ వైరల్..!

  • Hyderabad Gas Shortage: గ్యాస్‌ కొరత.. హైదరాబాద్‌లో కట్టెలకు అమాంతం పెరిగిన డిమాండ్‌..

ట్రెండింగ్‌

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions