Mb Fans : మురారీ వద్దు..ఖలేజా ముద్దు..
- ఆగస్టు 9న మహేశ్ ఫ్యాన్స్ కు పండగ రోజు
- రాజమౌళి - మహేశ్ ల సినిమాపై కీలక ప్రకటన
- ఖలేజా రీరిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 9 టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఆ రోజు ఘట్టమనేని అభిమానులకు పండగ రోజు. రాబోయే మహేశ్ బర్త్ డే ఫ్యాన్స్ కు చాలా స్పెషల్. అదే రోజు దర్శక ధీరుడు రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ ల పాన్ ఇండియా చిత్రం ప్రకటన ఉండనుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ల్ ఖుషిగా ఉన్నారు. కాగా ఈ మధ్య కాలంలో హీరోల పుట్టిన రోజు సందర్భంగా తమ తమ హీరోల హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అదే విధంగా మహేష్ పుట్టిన రోజు కానుకగా ప్రిన్స్ సినిమాలు రీ – రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కానీ ఈ దఫా మహేశ్ అభిమానులు కొద్దిగా నిరుత్సహాంగా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. బాబు బర్త్ డే రోజ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ ల ‘ఖలేజా’ రీరిలీజ్ చేయాల్సిందిగా ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ కృష్ణవంశీ, మహేశ్ కాంబోలో వచ్చిన క్లాసిక్ హిట్ మురారి రీరిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం తమకు ఖలేజా కావాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. మురారి సూపర్ హిట్ సినిమానే అది ఫ్యామిలీతో చూసే సినిమా, కానీ ఖలేజాలో సూపర్ స్టార్ వన్ మ్యాన్ షో ఉంటుందని కల్ట్ మహేశ్ ను చూస్తామనేది ఫ్యాన్స్ వాదన. మరోవైపు ఖలేజా రీరిలీజ్ చేసేందుకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయని, రీ రిలీజ్ చేయడం కుదరదని అందుకే మురారి చేస్తున్నట్టు సమాచారం. మురారితో పాటుగా అతిథి చిత్రాన్ని కూడా రీరిలీజ్ చేసే ఆలోచనలో చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఖలేజా అనేది మహేశ్ కెరీర్ లో ఓ కల్ట్ మాస్ బొమ్మ.
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
- Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
Also Read : Tolly wood : నేను ట్రెండ్ ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తాను..
తాజావార్తలు
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!