ఆగస్టు 9 టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఆ రోజు ఘట్టమనేని అభిమానులకు పండగ రోజు. రాబోయే మహేశ్ బర్త్ డే ఫ్యాన్స్ కు చాలా స్పెషల్. అదే రోజు దర్శక ధీరుడు రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ ల పాన్ ఇండియా చిత్రం ప్రకటన ఉండనుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ల్ ఖుషిగా ఉన్నారు. కాగా ఈ మధ్య కాలంలో హీరోల పుట్టిన రోజు సందర్భంగా తమ తమ హీరోల హిట్ సినిమాలను…
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో కొన్ని ఐకానిక్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటివరకూ 27 సినిమాలని రిలీజ్ చేసి 28వ గుంటూరు కారం మూవీని ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి మహేష్ రెడీ అవుతున్నాడు. ఈ 27 సినిమాల్లో మహేష్ చేసిన మాస్ సినిమాలు చాలా తక్కువ… చేసింది తక్కువే అయినా మాస్ ని సెటిల్డ్ గా చూపించడంలో మహేష్ దిట్ట. టక్కరి దొంగ, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్ సినిమాలు…