సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేది కామన్. కానీ సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో, హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. ఇలాంటి జంటలు చాలా ఉన్నాయి. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుకుంటారు. ఇలాంటి ఘటనలు బాలీవుడ్‌లో చాలా జరిగాయి. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఈ కన్యత్వం గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది.
Also Read: Mahesh Babu: SSMB29 మూవీ పై రాజమౌళి ప్రెస్ మీట్..?
ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ‘చాలామంది వ్యక్తులు తమ భార్యలు వర్జీన్‌గా రావాలని కోరుకుంటారు. కానీ వర్జిన్ అనేది అంత ముఖ్యమైన విషయం కాదు.వర్జినిటీ అనేది ఒక్క రాత్రిలో పొతుంది.. దాని కోసం పెద్దగా పట్టించుకోవద్దు. అర్థం చేసుకొని, నచ్చిన విధంగా ఉండే అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకోవాలి. ఎందుకంటే మంచి చెడు అనేది మనిషి ముఖం మీద కనిపించదు. ఒక అమ్మాయి ఒక మగాడిని నమ్మితే ఏదైనా చేస్తుంది. కానీ కలిసిన ప్రతి జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని లేదు. అందుకు అదృష్టం ఉండాలి. అది వర్కౌట్ అవ్వనప్పుడు ఇంకోకరితో జివీతం పంచుకుంటాం. అలాంటప్పుడు వర్జినిటీ గురించి పట్టించుకోవద్దు’ అంటూ ప్రియాంక చోప్రా తెలిపింది. ఇక ఆమె మాటల పై కొందరు మద్దతు తెలుపుతుంటే, మరి కొందరు ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు.ఇక ప్రజంట్ హాలీవుడ్ ల బీజిగా గడుపుతున్నా ప్రియాంక రీసెంట్‌గా మహేష్ బాబు మూవీ కోసం ఇండియా వచ్చింది. ప్రజంట్ అని పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ కనిపిస్తుంది.