Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vijay Deverakonda New Movie Title Rowdy Janardhana Updates

Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..

Published Date :May 9, 2026 , 11:15 am
By Mounika
Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రజంట్ వరుస ప్రాజెక్ట్ లతో బీజి గా ఉన్నడు. ఇందులో ‘రౌడీ జనార్ధన’ (Rowdy Janardhana) ఒకటి. ఇ. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు,

ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ముందు నుండి కూడా ఈ చిత్రానికి ‘రౌడీ జనార్ధన’ (Rowdy Janardhana) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తుండగా.. నేడు అదే టైటిల్ తో ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.. ‘ప్రపంచంతో పోరాడే వ్యక్తి.. కేవలం ప్రేమకు మాత్రమే లొంగిపోతాడు’ అంటూ ఈ పాత్ర స్వభావాన్ని దర్శకుడు పరిచయం చేయడం విశేషం. ఈ సినిమాలోప్రస్తుతం సోషల్ మీడియాలో #RowdyJanardhana హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. కాగా ఈ పోస్ట్ చూసి.. తన మార్కు యాటిట్యూడ్‌తో విజయ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Also Read

  • Ameesha Patel: పీఆర్ టీమ్స్‌కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!
  • Vijay-Trisha: "గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం".. విజయ్‌తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
  • Kiran Abbavaram: ఫ్లాప్ ఇచ్చినా తగ్గేదేలే.. రిస్క్ అని తెలిసినా డైరెక్షన్ వైపు అబ్బవరం..
  • Kriti-Rashmika: రష్మిక గురించి కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dil Raju
  • HBD Vijay Deverakonda
  • keerthy suresh
  • Ravi Kiran Kola
  • Rowdy Janardhana

తాజావార్తలు

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..

  • Kadai Roti Recipe: ఎప్పుడైనా కడాయి రోటీ రుచి చూశారా..? ఇంట్లోనే సింపుల్‌గా తయారుచేసుకోండి!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!

  • Ameesha Patel: పీఆర్ టీమ్స్‌కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions