విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలు మిగిల్చింది. ఆ నష్టాలు తీర్చేందుకు దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. గతేడాది మ