“వెన్నెల” అనే సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన కిషోర్, ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. అందులో ఒక కామెడీ క్యారెక్టర్‌తో ఆయన అందరినీ నవ్వించాడు. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్టార్ కమెడియన్ హోదా అనుభవిస్తున్నాడు. అయితే ఇలా ఒక స్టార్ కమెడియన్‌గా ఉన్నప్పుడే ఆయన “వెన్నెల వన్ అండ్ హాఫ్”, “జఫ్ఫా” లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. Read More:Deepthi Ghanta: నువ్వు సినిమాల్లో సర్వైవ్ అవ్వలేవని…