Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Varun Tej Says He Has Taken An Express Route In Vt 15 Video

Varun Tej : వరుణ్ తేజ్ ఏంటి అంత కంగారుపడుతున్నాడు ?

Published Date :March 27, 2025 , 3:55 pm
By Bhargav Chaganti
Varun Tej : వరుణ్ తేజ్ ఏంటి అంత కంగారుపడుతున్నాడు ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మట్కా ఫ్లాప్‌ తర్వాత వరుణ్‌తేజ్‌ కొత్త సినిమా రీసెంట్‌గా మొదలైంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. అయితే.. సినిమా జానర్‌ ఏమిటో చెప్పడానికి 4 నిమిషాల 20 సెకన్ల వీడియోను రిలీజ్‌చేశారు. యాక్షన్‌… థ్రిల్లర్‌.. కామెడీ.. హారర్‌.. రొమాన్స్‌. జానర్‌ పేరు చెప్పడానికి ఒక సెకన్‌ చాలు. కానీ వరుణ్‌తేజ్‌ ఫస్ట్‌ టైం హారర్‌ జానర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎఫ్‌3 తర్వాత వచ్చిన మూడు సినిమా గాంఢీవధార అర్జున్‌.. ఆపరేషన్‌ వాలెంటైన్‌.. మట్కా వంటి హ్యాట్రిక్‌ ఫ్లాప్‌ తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడనుకుంటే.. ఎవరూ ఊహించనివిధంగా హారర్‌ కామెడీని ఎంచుకున్నాడు? వరుస ఫ్లాపుల్లో వున్న వరుణ్‌ను కమెడియన్‌ సత్య ఓదార్చడంతో వీడియో మొదలైంది. దానికి తోడు ప్రతి సారి రూట్ రూట్ అంటుంటే అదేదో అనకూడని పదం అన్నట్టుగా వరుణ్ తేజ్ బిహేవ్ చేయడం గమనార్హం. మొత్తంగా రూట్ పదాన్ని చూసి వరుణ్ ఎందుకు అలా అలెర్ట్ అయ్యాడో తెలియదు మరి.

Ambati Rayudu: ఐపీఎల్లో అతనే నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్

వరుణ్‌తేజ్‌తోపాటు డైరెక్టర్‌ కూడా భయంకరమైన ఫ్లాపుల్లో వున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌.. ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి వరుస హిట్స్‌ తర్వాత మేర్లపాక గాంధీ నానీతో తీసిన ‘కృష్టార్జున యుద్ధం’… మాస్ట్రో… ‘లైక్‌ షేర్‌ సబ్‌స్కైబ్‌ ‘ ఫ్లాప్‌ అయ్యాడు రెండేళ్లు గ్యాప్‌తీసుకుని ఫస్ట్‌ టైం హారర్‌ కామెడీ జానర్‌తో వస్తున్నాడు దర్శకుడు. వరుస ఫ్లాపులతో వరుణ్‌ వెనుకపడిపోకుండా.. ఐదు నెలల్లో కొరియన్‌ కథతో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. జానర్‌ ఏదో చెప్పడానికి రిలీజ్‌ చేసిన వీడియోతో ఇంప్రెస్ చేశాడు దర్శకుడు.గద్దలకొండ గణేశ్‌ తర్వాత మరోసారి లాంగ్‌ హెయిర్‌… బియర్డ్‌తో కనిపించనున్నాడు వరుణ్‌. సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ ఇస్తున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • express route
  • Varun Tej
  • VT 15 Video

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions