మట్కా ఫ్లాప్ తర్వాత వరుణ్‌తేజ్ కొత్త సినిమా రీసెంట్‌గా మొదలైంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. అయితే.. సినిమా జానర్ ఏమిటో చెప్పడానికి 4 నిమిషాల 20 సెకన్ల వీడియోను రిలీజ్‌చేశారు. యాక్షన్… థ్రిల్లర్.. కామెడీ.. హారర్.. రొమాన్స్. జానర్ పేరు చెప్పడానికి ఒక సెకన్ చాలు. కానీ వరుణ్‌తేజ్ ఫస్ట్ టైం హారర్ జానర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎఫ్3 తర్వాత వచ్చిన మూడు సినిమా గాంఢీవధార అర్జున్.. ఆపరేషన్ వాలెంటైన్.. మట్కా వంటి హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత…