మట్కా ఫ్లాప్ తర్వాత వరుణ్‌తేజ్ కొత్త సినిమా రీసెంట్గా మొదలైంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. అయితే.. సినిమా జానర్ ఏమిటో చెప్పడానికి 4 నిమిషాల 20 సెకన్ల వీడియోను రిలీజ్చేశారు. యాక్షన్… థ్రిల్లర్.. కామెడీ.. హారర్.. రొమాన్స్. జానర్ పేరు చెప్పడానికి ఒక సెకన్ చాలు. కానీ వరుణ్‌తేజ్ ఫస్ట్ టైం హారర�