Tunisha Sharma: నటి ఆత్మహత్య కేసులో పురోగతి.. సహాయ నటుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tunisha Sharma: ఓ మ్యూజిక్ షూట్లో పాల్గొన్న తునీషా.. ఎవరూ లేని సమయంలో అదే స్థలంలో ఆత్మహత్య చేసుకుంది. షూటింగ్లో తునీషా అపస్మారక స్థితిలో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. 20 ఏళ్ల తునీషా శర్మ బాలీవుడ్ షూటింగ్ సెట్స్‌లో ఆత్మహత్య చేసుకోవడం సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. ఈ కేసులో ఆమె సహ నటుడు షీజన్ మహ్మద్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Read also: Booster Dose: ఈ విషయంలో దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు టాప్
Also Read
- Jananayagan : విజయ్ 'జననాయకుడు' ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
- 2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
- Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
- Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
తునీషా ప్రముఖ టీవీ షో ‘అలీ బాబా దస్తాన్’లో నటి తునీషా శర్మ మరియా షెహజాదీగా నటించింది. ఆమె ‘భారత్ కా వీర్ పుత్ర- మహా రాణా ప్రతాప్’ అనే చారిత్రాత్మక సీరియల్‌తో టెలివిజన్‌కు పరిచయమైంది.ఆ తర్వాత, ఆమె చక్రవర్తి అశోక్ సామ్రాట్, గబ్బర్ పూంచ్‌వాలా, షేర్-ఎ-పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్, ఇంటర్నెట్‌వాలా లవ్, ఇష్క్ శుభనాల్లా సీరియల్లలో కనిపించింది. టీవీ సీరియల్స్‌తో పాటు, ఆమె ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2, దుర్గా రాణి సింగ్, దబాంగ్ 3 వంటి సినిమాల్లో నటించింది. దబాంగ్ 3లో కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్రలో నటించింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఆరు గంటల ముందు, తునీషా శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సెట్స్ నుండి వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో, ఆమె సెట్లో షూటింగ్ కోసం మేకప్ చేస్తూ కనిపించింది. సెట్లో ఈ తెరవెనుక వీడియోకు ఆమె ‘స్టే ట్యూన్’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
Booster Dose: ఈ విషయంలో దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు టాప్
తాజావార్తలు
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!