బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. మరాఠీ టీవీ నటి తునీషా శర్మ(21) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. తనీషా సీరియల్ షూటింగ్ సెట్‌లో టాయిలెట్‌కి వెళ్లి బయటకు రాలేదు.
సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. ప్రముఖ బెంగాలీ నటి బిదిషా డి మంజుదార్ ఆత్మహత్య మరువకముందే.. సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా జూన్ 18 రాత్రి ఆత్యహత్యకు పాల్పడింది. భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల
తెలుగు బుల్లితెర నటి మైథిలీ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పోలీసులు తనకు న్యాయం చేయడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకే వీడియో కాల్ చేసి లైవ్ లోనే గుర్తు తెలియని ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్�
సోషల్ మీడియా వచ్చాకా హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎక్కవ అయ్యాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. తమను ఎవరు ఏమి చేయలేరన్న ధీమా తో పలువురు హీరోయిన్లను వేధిస్తున్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు వారికి ఘాటుగా రిప్లైలు ఇచ్చి బుద్దిచెప్తున్నారు. మరికొంతమంది ఆ వేధింపులు తట్టుకోలేక సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చ�
ఆనందం అంబరాన్ని అంటుతున్న సమయంలో హద్దులు ఆకాశాన్ని సైతం దాటుతూ ఉంటాయి. ఆ సమయంలో ఏ మాత్రం అవకాశాలు చిక్కినా వదలొద్దు అంటూ మనసు ఆరాటపడుతుంది. ఇదే పరిస్థితిలో మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఉన్నారు. అసలే ప్రేమవివాహం. ఆపై మిత్రుల సమక్షంలో వివాహానంతర కార్యక్రమం. హద్దులుంటాయా చెప్పండి! మౌనీ రాయ్, సూరజ్ నంబి�
బుల్లితెర కథానాయిక, వెండితెరపై ఇప్పుడిప్పుడే నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అందాల భామ మౌనీ రాయ్ మొత్తానికీ పెళ్ళిపీటలు ఎక్కేసింది. మూడేళ్ళుగా డేటింగ్ చేస్తున్న బోయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ ను గోవాలో జనవరి 27న పెళ్ళాడింది. వీరిద్దరి వివాహం బెంగాలీ, మలయాళ సంప్రదాయంలో జరిగింది. మౌనీరాయ్ ది బెంగాల్
ప్రముఖ కన్నడ సీరియల్ నటి ఆమె భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టింది.ప్రస్తుతం అతను ఒక కన్నడ సీరియల్ లో హీరోగా చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి తనపై ఆరుసార్లు అత్యాచారం చేశాడని, ఆ తరువాత బలవంతంగా తాళికట్టి చ�