Dance IKON2 : ఆహా OTT డాన్స్ ఐకాన్ – 2 వచ్చేస్తోంది.. ఈ సారి హోస్ట్ ఎవరంటే..?
- డాన్స్ ఐకాన్ సీజన్ 2 కు శ్రీకారం
- ఆన్ లైన్ ఆడిషన్స్ నిర్వహిస్తోన్న ఆహా
- హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టార్ యాంకర్ ఓంకార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా డ్యాన్సర్లందరికి ఆహ్వానం పలుకుతోంది ప్రముఖ ప్రాంతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా OTT. డ్యాన్స్ IKON2 అంతర్జాతీయ ఆడిషన్స్ ను స్టార్ట్ చేస్తోంది ఆహా. డ్యాన్స్ స్టైల్‌పై ఎటువంటి పరిమితులు లేకుండా 6 నుండి 30 సంవత్సరాల వయస్సు గల డాన్సర్స్ కు ఆడిషన్ నిర్వహిస్తుంది. మీరు సోలో పెర్ఫార్మర్ అయినా, జోడిలో భాగమైనా లేదా గ్రూప్ (ఐదుగురు వరకు) సభ్యుడైనా, ఆహా డ్యాన్స్ IKON2 ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాన్సర్స్ ను ఆహ్వానిస్తోంది. కానీ డ్యాన్స్ వీడియో గరిష్టంగా 90 సెకన్లు మరియు గరిష్టంగా 50 MB పరిమాణంలో ఉండాలి. నవంబర్ 10 నుండి నవంబర్ 16, 2024 వరకు డ్యాన్సర్స్ ఆడిషన్ వీడియోస్ క్రింది లింక్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు: http://aha.video/dance-ikon-auditions.
Also Read : Balayya : ‘NBK109’ మూవీ టైటిల్ టీజర్ డేట్ ఇదే
Also Read
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
- Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ఆహా OTT CEO రవికాంత్ సబ్నవిస్ మాట్లాడుతూ, “ఆహా OTT వద్ద, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతులైన డాన్సర్స్ తమ టాలెంట్ ను ప్రపంచ వేదికపై ప్రదర్శించే అవకాశాన్ని కల్పించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. డాన్స్ IKON2తో కొత్త టాలెంట్ ను బయటకు తీస్తాం. ఈ సంవత్సరం థీమ్, ‘డ్యాన్స్ ఫర్ ఎ కాజ్’ పాల్గొనేవారికి ఒకటే చెప్తాం మీలో ప్రతిభ ఉంటె దాన్ని నిరూపించుకోవడానికి డ్యాన్స్ IKON2 అద్భుత అవకాశం’ అని అన్నారు. హిప్-హాప్, క్లాసికల్ మరియు మరిన్నింటితో సహా అన్ని రకాల డాన్స్ లో అనుభవం ఉన్న లేదా జూనియర్ అయినా సరే, ఆహా డ్యాన్స్ IKON2 అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కళాకారులతో పరిచయం పొందడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి సరైన వేదిక. ఇంకెందుకు ఆలస్యం మీరు మంచి డ్యాన్సర్ అయితే ఆహా డ్యాన్స్ ఐకాన్ 2 కి అప్లై చేసేయండి. మొదటి సీజన్ ను హోస్ట్ చేసిన ఓంకార్ ఇప్పుడు రాబోతున్న సీజన్ 2 ను హోస్ట్ చేయబోతున్నాడు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!