అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం అత్యున్నతమైనదనేది నేటి మాట. మానవ జన్మకు మహా అవకాశమని, నేత్ర దానం తో అంధుల్లో వెలుగులు, అవయవదానంతో ఆరిపోయే ప్రాణాలకు ఆయుష్షును, పోతూ పోతూవేరొకరిజీవితంలో వెలుగులు నింపి, సరికొత్త జీవితాన్ని ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. చూపు లేని వారికి చూపును ప్రసాదించేలా నేత్రదానంలో కీలక పాత్ర పోషించటమే కాదు, ప్రమాదాల్లో ఉన్న వ్యక్తులకు సకాలంలో రక్తాన్ని అందించే సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ముందుంటుంది.…