Tollywood: జస్ట్ ఒక క్లిక్ తో.. టాలీవుడ్ టాప్ 3 అప్ డేట్స్
- నేడే ఆయ్ స్పెషల్ ప్రీమియర్స్
- 6ఏళ్ళు కంప్లిట్ చేసుకున్న గీతగోవిందం
- 6వ రోజు అదరగొట్టిన కమిటీ కుర్రోళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఈ రోజు సాయంత్రం స్పెషల్ ప్రీమియర్స్ తో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. రెండు తెలుగు రాష్టాలలో ఈ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. అందుకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. చిన్న సినిమాగా రానున్న ఆయ్ కు ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది.
Also Read: NBK50 inTFI : ఒకే వేదికపై చిరు – బాలయ్య.. ఫ్యాన్స్ కు పూనకాలే..
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
కెరీర్ తొలినాళ్లలో పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం గీతగోవిందం. ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించడమే కాకుండా విజయ్ దేవరకొండను ఫామిలీ అడియన్సుకి దగ్గర చేసింది. ఈ సినిమా విడుదలై నేటికీ సరిగ్గా 6సంవత్సరాలు అయిన సందర్భంగా ఫ్యాన్స్ మరోసారి ఈ సినిమాను గుర్తుచేసుకుంటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read: Rajni : తెలుగు సినిమాకు నో చెప్పిన తమిళ సూపర్ స్టార్.. కారణాలు బోలెడు..
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఆగస్ట్ 9న రిలీజైన కమిటీ కుర్రోళ్ళు హిట్ టాక్ తెచుకుంది. ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం 6వ రోజు కూడా బుక్ మై షో లో 13K పైగా టికెట్స్ బుకింగ్స్ ఔరా అనిపించింది. బి, సి సెంటర్స్ లో కూడా కమిటీ కుర్రోళ్ళు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు రాబట్టింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!