Rajni : తెలుగు సినిమాకు నో చెప్పిన తమిళ సూపర్ స్టార్.. కారణాలు బోలెడు..
- వరుస సినిమాలు ప్రకటించిన రజిని
- టాలీవుడ్ సినిమాకు నో చెప్పిన సూపర్ స్టార్
- లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా ఫాన్స్ ఉన్నారు. ఇటీవల జైలర్ సినిమాతో మరోసారి తన సత్తా ఏమిటో బాక్సాఫీస్ కు చూపించాడు రజని. ప్రస్తుతం జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్షన్‌లో వెట్టయాన్ తో పాటు, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలి సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. అలాగే జైలర్‌కు సీక్వెల్‌గా జైలర్ 2ను తెరకెక్కించాలనుకుంటున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి.
Also Read: Tollywood: టాలీవుడ్ లో మరొక సిక్వెల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
జైలర్ మూవీలో రజినీకాంత్‌తో పాటు శివ రాజ్‌కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కూడా నటించారు. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద జైలర్ ఆరు వందల కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజినీకాంత్‌కు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ ఆఫర్ చేసింది. రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సినిమలో రామ్ తో పాటు మరొక సీనియర్ హీరో పాత్ర ఉంది. అందుకోసం మైత్రి మేకర్స్ రజనీని ఆ ఆ పాత్ర కోసం సంప్రదించగా ఆ ఆఫర్‌ను రజని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. తొలుత ఈ రోల్ లో నటించాల్సిందిగా టాలివుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణను సంప్రదించగా ఆయన నో చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత రజినీ సంప్రదించగా అక్కడ నో అనే సమాధానమే వచ్చింది. దీంతో మేకర్స్ ఆ పాత్రకు కన్నడ స్టార్ యాక్టర్ శివ రాజ్‌కుమార్‌ను తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్ర దర్శకుడు మహేష్.పి దర్శకత్వం వహిస్తున్నారు..
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!