Trailer : ఇంట్రెస్టింగ్‌గా ఆకట్టుకుంటున్న ‘కోర్ట్’ ట్రైలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తన ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన మూవీ ‘కోర్ట్’. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించగా. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
Also Read: NTR Fan : తారక్ అభిమాని మృతి
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
కాగా ఏ నమ్మకంతో ‘కోర్ట్’ చిత్రం ప్రేక్షకులకు నచ్చకపోతే తన నెక్స్ట్ మూవీ ‘హిట్-3’ చూడొద్దంటూ నాని కామెంట్ చేశాడో.. ట్రైలర్ చూస్తే ఈ సినిమాపై నానికి ఎంత కాన్ఫిడెంట్ ఉందో అర్థం అవుతుంది. నిజంగానే మూవీ కథ ప్రకారం కచ్చితంగా ఆకట్టుకునేలా ఉంది. తన కూతరుని ప్రేమించాడన్న కారణంతో, ఒక తండ్రి ఆ యువకుడిని జైలులో వేయించి. బయటికి రాకుండా తన జీవితం నాశనం చేయాలనే పాయింట్‌తో, ఈ సినిమా రాబోతుంది. ఇక ఆ యువకుడికి శిక్ష పడకుండా ప్రియదర్శి ఎలాంటి న్యాయం పోరాటం చేశాడు అనేదానితో ట్రైలర్ ఇంట్రస్టింగ్‌గా కట్ చేశారు. టోటల్ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?