Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Teja Sajja Teja Sajja Injured His Hand In Mirai Shoot

Teja sajja : మిరాయ్ షూట్ లో తేజ సజ్జ చేతికి గాయం..

Published Date :October 21, 2024 , 7:39 am
By subbarao kilari
  • తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న మిరాయ్
  • పాన్ ఇండియా బాషలలో నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా
  • ఏప్రిల్ లో విడుదల కానున్న మిరాయ్
Teja sajja : మిరాయ్ షూట్ లో తేజ సజ్జ చేతికి గాయం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

హనుమాన్ సూపర్ హిట్ తో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అదే జోష్ లో తేజ సజ్జా ‘మిరాయ్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈగల్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన కార్తిక్ ఘట్టమనేని ‘మిరాయ్‌’ కు దర్శకత్వం వహిస్తున్నాడు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది.

Also Read : Vishwak Sen : నువ్వు రంకి రెడ్డి అయితే నేను ‘రంకు రెడ్డి’

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది. మిరాయ్ యూనిట్ ఇటీవల శ్రీలంక షెడ్యూల్ లో షూట్ చేస్తోంది. హీరో తేజపై యాక్షన్ ఎపిసోడ్స్ ను షూట్ చేస్తున్నారు. అందుకు సంబందించి రెండు రోజుల క్రితం ఓ వీడియో లీక్ అయింది. ఆ వీడియోలో ఎటువంటి డూప్ లేకుండా ట్రైన్ పై యాక్షన్ సీక్వెన్స్ లో తేజా సజ్జా ఫైట్స్ చేస్తున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా  హీరో తేజా సజ్జా శ్రీలంక షెడ్యూల్ ముగించి హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ నుండి వస్తున్న విజువల్స్ లో తేజా ఎడమ చేతికి కట్టుతో కనిపించాడు. ఈ విషయమై ఆరా తీయగా మిరాయ్ షూట్ లో తేజ సజ్జా గాయపడినట్టు తెలుస్తోంది. చిన్న గాయమేనని త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ లో తేజా పాల్గొననున్నాడు. మిరాయ్‌ని 8 భాషల్లో ఏప్రిల్ 18, 2025న విడుదల కానుంది.

#Mirai శ్రీలంక షెడ్యూల్ పూర్తి !

చేతికి గాయంతో @tejasajja123 https://t.co/WVxTk17uKv pic.twitter.com/38qQ8xZKxK

— Rajesh Manne (@rajeshmanne1) October 20, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #mirai
  • SuperYodha
  • tejasajja
  • Tollywood

తాజావార్తలు

  • UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!

  • Virosh: ఏందయ్యా మాకీ గోల?

  • Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ వసూళ్ల సునామీ.. ‘ఆర్‌ఆర్ఆర్‌’ రికార్డులు బ్రేక్

  • Dhurandhar 2: పాపం.. ఆ పాక్ లీడర్’కు నిద్ర కరువు.. కూతురు పాత్ర కూడా దెబ్బేసినట్టే?

  • Harish Rao : కాంగ్రెస్ సర్కార్‌ది ఎగవేతల పాలన.. రైతులకు అడుగడుగునా దగా

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions