Teja Sajja: పవన్ కి సూపర్ హీరో సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఏపీలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కోసం ఈరోజు ఉదయం నుంచి సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఉదయాన్నే మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఒక వీడియో రిలీజ్ చేసి ఈసారి జనసేన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆ తర్వాత హీరోలు నాని, రాజ్ తరుణ్ కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు వేశారు. ఇక ఇప్పుడు తాజాగా హీరో తేజ కూడా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఒక ఫోటోని షేర్ చేశాడు. ముందు ఉన్న బిగ్ డే కోసం పవన్ కళ్యాణ్ గారికి బెస్ట్ విషెస్ చెబుతున్నాను. సార్ దయచేసి మమ్మల్ని గర్వపడేలా చేయండి అంటూ పవన్ కళ్యాణ్ ఫోటోని ఆయన షేర్ చేశాడు.
Also Read; 100 Crores: నిర్మాతగా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. ఏకంగా ‘100 క్రోర్స్’
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
దీంతో సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ కి మరో హీరో మద్దతు పలికినట్లు అయింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు మద్దతు పలుకుతూ ఆయన కుటుంబం నుంచి వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వాళ్ళు జనసేనతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరోపక్క జబర్దస్త్ ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు సైతం స్వచ్ఛందంగా పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక విజయేంద్ర ప్రసాద్ వంటి వాళ్ళు సైతం బిజెపి కోసం ప్రచారం చేస్తూ ఉండడం హాట్ టాపిక్ అవుతుంది. మొత్తం మీద సినీ పరిశ్రమలోని చాలామంది తమకు నచ్చిన పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉండడం హాట్ టాపిక్ అవుతుంది.

Pppp
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!