తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా కంగువ. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిసున్న ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో జెట్ స్పీడ్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం చెన్నైలో ‘కంగువా’ ఆడియో రిలీజ్ చేశారు. భారీగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సూర్య…