కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ను వైజాగ్‌లో నిర్వహించారు. నటులు సూర్య, బాబీ దేవోల్, దేవిశ్రీ ప్రసాద్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోలపై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎవరెవరు గురించి ఏమన్నారు అంటే.. మెగాస్టార్ చిరంజీవి : నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలామంది…
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా కంగువ. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిసున్న ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో జెట్ స్పీడ్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం చెన్నైలో ‘కంగువా’ ఆడియో రిలీజ్ చేశారు. భారీగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సూర్య…
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘కంగువా’. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కింది. పాన్ ఇండియా బాషలలో అత్యంత భారీ బడ్జెట్ పై స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మించారు. షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న కంగువ వాస్తవానికి అక్టోబరు 10న దసరా కానుకగా రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో దసరా రేస్ నుండి తప్పుకుంది. ఇటీవల కంగువ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు మేకర్స్. అందులో భాగంగా ముంబై లో…