Allu Arjun : డేవిడ్ వార్నర్ కు ఐకానిక్ స్టార్ విషెస్
- నేడు స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బర్త్ డే
- వార్నర్ కు బర్త్ విష్ చేసిన అల్లు అర్జున్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ కు తెలుగు రాష్టాల్లో భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా బరిలోకి దిగి తనదైన శైలీలో బ్యాటుతో విధ్వంసకరబ్యాటింగ్ వార్నర్ సొంతం. టెస్టులు, టీ20, వన్డేలు ఇలా ఫార్మాట్ ఏదైనా బ్యాట్ తో విజృభించడమే వార్నర్ కర్తవ్యం. వార్నర్ ఆట తీరుకే కాదు, క్రికెట్ మ్యాచ్ సందర్భంలో వార్నర్ వేసే డ్యాన్స్ లక్జు కూడా వేలాది మంది అభిమానులను ఉన్నారు. ఇక వార్నర్ చేసే రీల్స్ కు మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. తెలుగు సినిమాలోని పాటలకు వార్నర్ స్టెప్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియన్ మూవీస్ ముఖ్యంగా తెలుగు సినిమాల్లోని డైలాగ్స్, సాంగ్స్‌కు సంబంధించిన రీల్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు వార్నర్.
Also Read : Shobu Yarlagadda : బహుబలి ఫస్ట్ రోజు ప్లాప్ టాక్ విని చాలా బాధేసింది
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కాగా నేడు ఈ స్టార్ బ్యాట్స్ మెన్ పుట్టిన రోజు. ఈ సంధర్భంగా పలువురు స్టార్ క్రికెటర్స్ వార్నర్ కుబర్త్ డే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డేవిడ్ వార్నర్ కు పుట్టిన రోజుశుభాకాంక్షలు మై డియర్ బ్రదర్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డేవిడ్ వార్నర్ ను ట్యాగ్ చేస్తూ స్టోరీ పెట్టారు. అందుకు బదులుగా థాంక్యూ మై బ్రదర్ అని రిప్లై ఇచ్చారు డేవిడ్ వార్నర్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది పుష్ప నా లేదా వేరే మారె సినిమా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!