Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Super Star Mahesh Babu Joins Hands With Suntech

Super Star : ‘సన్‌టెక్’తో చేతులు కలిపిన మహేశ్ బాబు

Published Date :November 22, 2024 , 2:21 pm
By subbarao kilari
  • మరొక బ్రాండ్ కు ప్రచారకర్తగా మహేశ్
  • అఫీషియల్ గ ప్రకటించిన సన్ టెక్ ప్రై లిమిటెడ్
  • 'TRUZON SOLARలో భాగమైనందుకు థ్రిల్‌ గా ఉంది ; మహేశ్
Super Star : ‘సన్‌టెక్’తో చేతులు కలిపిన మహేశ్ బాబు
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్ స్టార్ మహేష్ బాబు, సన్ టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వినూత్నమైన కొత్త బ్రాండ్ అయిన TRUZON SOLARతో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు.  అత్యాధునిక పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందించే TRUZON SOLAR కోసం మహేశ్ ప్రచారం చేయనున్నారు. ఉజ్వలమైన, పచ్చటి భవిష్యత్తు కోసం సౌరశక్తిని  అందించేందుకు మిలియన్ల మంది భారతీయులు సోలార్ వాడకం చేసేలా లక్ష్యంగా పెట్టుకుంది సన్ టెక్.

Also Read : Killer : పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్

మహేష్ బాబు తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ‘TRUZON SOLARలో భాగమైనందుకు థ్రిల్‌గా ఉన్నాను అని అన్నారు . మంచి భవిష్యత్తును సృష్టించడానికి స్థిరమైన శక్తిని స్వీకరించడం చాలా అవసరం. TRUZON సోలార్ యొక్క సౌరశక్తిని అందుబాటులోకి తీసుకురావడానికి మహేష్ బాబు కూడా  బాగస్వామ్యం అవడంతో సోలార్ అందరికీ అందుబాటులో తీసకురావడానికి TRUZON SOLAR చేస్తున్న ప్రయత్నం ఇక మరింత ముందుకు వెళ్తుంది.ఇటీవలే  మహేశ్ తో ఈ బ్రాండ్ తొలి కమర్షియల్ యాడ్ షూటింగ్ కూడా పూర్తయింది. మహేష్ నటించిన  ఈ యాడ్ షూట్  కు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు  అనిల్ రావిపూడి దర్శకత్వంవహించాడు.  మహేష్ బాబు యొక్క స్టార్ పవర్ మరియు బ్రాండ్ యొక్క పరిశ్రమ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, TRUZON SOLAR ద్వారా సస్టైనబుల్ ఎనర్జీని గృహోపకరణాలకు ఉపయోగపడేలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రేపటి  తరం క్లిన్ మరియు గ్రీన్ గా ఉండేందుకు ఒక్కటయ్యారు. మహేశ్ బాబు నటించిన యాడ్ ను త్వరలో రిలీజ్ కానుంది,. ఇప్పటికే పలు రకాల టాప్ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహేశ్ లిస్ట్ లో తాజాగా సన్ టెక్ వచ్చి చేరింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • mahesh babu
  • Suntek Energy Systems Pvt Ltd
  • Superstar Mahesh Babu
  • TRUZON SOLAR POWER

తాజావార్తలు

  • CM Revanth Reddy : ముసుగు రాజకీయాలు వద్దు.. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయండి

  • Smriti Irani: మహిళల హక్కులు హరించి సంబరాలా? కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్

  • Slum Dog Release: పూరీ-విజయ్ ‘స్లమ్‌ డాగ్’ రిలీజ్ ఆలస్యం.. అసలు కారణం ఏంటో తెలుసా?

  • CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..

  • CM Revanth Reddy : బయ్యారం ఉక్కు.. హైదరాబాద్ ఈవీ హబ్..

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions