సూపర్ స్టార్ మహేష్ బాబు, సన్ టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వినూత్నమైన కొత్త బ్రాండ్ అయిన TRUZON SOLARతో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. అత్యాధునిక పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందించే TRUZON SOLAR కోసం మహేశ్ ప్రచారం చేయనున్నారు. ఉజ్వలమైన, పచ్చటి భవిష్యత్తు కోసం సౌరశక్తిని అందించేందుకు మిలియన్ల మంది భారతీయులు సోలార్ వాడకం చేసేలా లక్ష్యంగా పెట్టుకుంది సన్ టెక్. Also Read : Killer : పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్…