Tabu: యంగ్ హీరోయిన్లను తలదన్నేలా సీనియర్ హీరోయిన్.. ఎక్కడా తగ్గట్లేదుగా!
- 50ల్లో యంగ్ హీరోయిన్లను తలదన్నేలా టబు
- ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటోన్న బ్యూటీ
- హీరోయిన్‌గానే ఆఫర్లను కొల్లగొడుతున్న సీనియర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీ టబు. 90స్‌లో కుర్రాళ్ల క్రష్‌గా మారిన బ్యూటీ.. 50 ప్లస్ క్రాసైనా ఇప్పటికీ.. అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోయిన్ లకు పోటీగా నిలుస్తోంది. 34 ఇయర్స్ కెరీర్‌లో ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా యాక్ట్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ అదే గ్లామర్ మెయిన్ టైన్ చేయడంతో ఇప్పటికీ కూడా హీరోయిన్‌గా, మెయిన్ యాక్ట్రెస్‌గా ఆఫర్లను కొల్లగొడుతూనే ఉంది. అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాలో టబు నటిస్తోంది. రీసెంట్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది ఈ స్టార్ హీరోయిన్. హేరా పేరీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత కలిసి యాక్ట్ చేస్తున్నారు.
Vishwak Sen: ముందే విశ్వక్ లైలా టీజర్ చూసేసిన బాలయ్య.. షాకింగ్ రియాక్షన్
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
సుమారు 25 ఏళ్ల తర్వాత భూత్ బంగ్లాతో సెకండ్ టైం ఈ హిట్ పెయిర్ జోడీ కడుతున్నారు. మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ 15 ఏళ్ల గ్యాప్ తర్వాత అక్షయ్ కుమార్‌తో సినిమా చేస్తున్నాడు. బాలాజీ టెలీ ఫిల్మ్స్ పతాకంపై శోభా కపూర్, ఏక్తా కపూర్, అక్షయ్ కుమార్ ప్రొడక్షన్ హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తోంది. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రజెంట్ జైపూర్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 2న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్.. తెలుగులో అల వైకుంఠపురం తర్వాత కనిపించలేదు. మరీ ఎప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ కు హాయ్ చెబుతుందో..?
- Tags
- heroine tabu
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!