ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీ టబు. 90స్‌లో కుర్రాళ్ల క్రష్‌గా మారిన బ్యూటీ.. 50 ప్లస్ క్రాసైనా ఇప్పటికీ.. అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోయిన్ లకు పోటీగా నిలుస్తోంది. 34 ఇయర్స్ కెరీర్‌లో ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా యాక్ట్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ అదే గ్లామర్ మెయిన్ టైన్ చేయడంతో ఇప్పటికీ కూడా హీరోయిన్‌గా, మెయిన్ యాక్ట్రెస్‌గా ఆఫర్లను కొల్లగొడుతూనే ఉంది. అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాలో టబు నటిస్తోంది.…
టబు తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన తార. తెలుగునాట టాప్ హీరోస్ అందరితోనూ నటించి ఆకట్టుకున్న అభినేత్రి టబు. ఉత్తరాదిన సైతం నటిగా తానేమిటో చాటుకున్న అందాలతార. రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన టబు, తెలుగు చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు.