Ramayana Update: ట్రోల్స్ బలైనా కాజల్.. మండోదరి పాత్ర నుంచి ఔట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నుండి అత్యంత భారీగా రూపొందుతున్న ప్రాజెక్ట్ ‘రామాయణ’. ఈ ప్రాజెక్ట్‌లో యాష్ – రావణాసురుడిగా, రణబీర్ కపూర్ – శ్రీరాముడిగా, సాయి పల్లవి – సీతగా నటిస్తోంది. అయితే ఇందులో రాక్షస రాజు రావణాసురుని భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ ఎంపికైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఇక ఈ ప్రాజెక్ట్ నుండి కాజల్ ని తప్పించినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్. ఆమె స్థానంలో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఎంపికైందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఏం జరిగింది అంటే..
Also Read : Kapil Sharma : కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు – హింసను ఖండించిన నిర్వాహకులు
Also Read
కాజల్ అగర్వాల్ ‘మండోదరి’ పాత్రలో నటిస్తే, సాయి పల్లవి దగ్గరికి రావణాసురుడైన యాష్ ఎందుకు వెళ్తాడు..? అంటూ సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా కామెంట్స్ వినిపించాయి . అంతే కాదు చాలామంది ఇది రాంగ్ సెలక్షన్ అని.. ఒకటి సాయి పల్లవి ని ఆ క్యారెక్టర్ నుండి మార్చండి, లేదంటే కాజల్ నైనా ఈ సినిమా నుంచి తీసేయండి.. అంటూ చాలా రకాలుగా జనాలు మాట్లాడుతున్నారు . దీంతో హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను రామాయణ ప్రాజెక్టు నుంచి తీసేసారు అన్న టాక్ వైరల్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే కాజల్‌ని, మండోదరి పాత్రలో చూస్ చేసుకోక ముందు వరకు చాలా బాగా ఈ సినిమా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేవట. సాయి పల్లవి పై కూడా మంచి అభిప్రాయం ఉండేదట. కానీ కాజల్‌ని చూస్ చేసుకున్నాకే ఈ తలనొప్పులు స్టార్ట్ అయాయాట. దీంతో ఆమెను తీసేసి మృణాల్ ఠాకూర్ ను చూస్ చేసుకున్నారట. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!