బాలీవుడ్ నుండి అత్యంత భారీగా రూపొందుతున్న ప్రాజెక్ట్ ‘రామాయణ’. ఈ ప్రాజెక్ట్‌లో యాష్ – రావణాసురుడిగా, రణబీర్ కపూర్ – శ్రీరాముడిగా, సాయి పల్లవి – సీతగా నటిస్తోంది. అయితే ఇందులో రాక్షస రాజు రావణాసురుని భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ ఎంపికైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఇక ఈ ప్రాజెక్ట్ నుండి కాజల్ ని తప్పించినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్. ఆమె స్థానంలో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఎంపికైందనే న్యూస్…