బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మద్య కాలంలో ఎక్కువగా ఆమె హైదరాబాద్‌తో అనుంబంధం కొనసాగిస్తోంది. సుసానే ..షారూక్ భార్య గౌరీఖాన్ తో కలిసి పలు వ్యాపారాలలో భాగస్వామిగా ఉంది. ప్రజంట్ వారు తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌కి విస్తరించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లో మొట్టమొదటి చార్ కోల్ స్టోర్‌ని సుసానే ప్రారంభించారు. అయితే ఈ స్టోర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా…