Operation Raavan: రాజమౌళి టచ్ చేయని సబ్జెక్ట్.. ఆసక్తికరంగా “ఆపరేషన్ రావణ్” ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Raavan Trailer : రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్” సినిమా ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ వస్తోంది. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తుండగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వెంకట సత్య మాట్లాడుతూ ఈ సినిమాకు నేనే ఎందుకు డైరెక్షన్ చేశా అంటే నీకు ఈ సినిమాలు చేయడం అవసరమా అనేవారూ ఉంటారు. నేను ఇప్పటిదాకా మీరు ఏ సినిమాలోనూ చూడని అంశాలు “ఆపరేషన్ రావణ్” చిత్రంలో చూపించబోతున్నా అవి తెలంగాణ, ఆంధ్రాలో, అమెరికాలో మీరు ఎప్పుడూ చూడలేదు.
Thangalaan: తంగలాన్ ట్రైలర్.. మెంటల్ మాస్ రా ఇది..
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
రాజమౌళి కూడా ఇలాంటి అంశాన్ని తెరపై చూపించలేదు. అదే మీ ఆలోచనలు. మీ ఆలోచనల ప్రభావం వల్లే మీరు మంచి వాళ్లా చెడ్డ వాళ్లా అనేది నిర్ణయించడం జరుగుతుంది. మీ ఆలోచనలే మీరు ఎలా ఉండాలే డిసైడ్ చేస్తాయి, ఆ పాయింట్ తో “ఆపరేషన్ రావణ్” సినిమాను రూపొందించా. ఫస్ట్ టైమ్ మీ ఆలోచనలను విజువల్ గా తెరపై చూపించబోతున్నా. మనలో రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. మంచివీ చెడ్డవి. చెడ్డవాటిని మంచివి డామినేట్ చేస్తే మంచోళ్లుగా ఉంటాం. మంచి ఆలోచనలను చెడ్డ ఆలోచనలు డామినేట్ చేస్తే చెడ్డవాళ్లుగా మారుతాము. మంచి ఆలోచనలు ఉన్న రాముడు దేవుడు అయితే చెడు ఆలోచనలతో రావణుడు రాక్షసుడిగా వధించబడ్డాడని అన్నారు.
తాజావార్తలు
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!