రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్ల మీద అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన చిత్రం ‘శశివదనే’. ఈ మూవీకి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫీల్ గుడ్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ‘శశివదనే’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు సోమవారం నాడు…
రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘శశివదనే’. రాంకీ, రఘు కుంచె, దీపక్ ప్రిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లకొండ నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో సాగే ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా నుండి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన గోదావరి లాంటి ప్రేమ కథను చూడబోతున్నానని భావన కలిగించింది. Also Read : Sentiment Star…
Operation Raavan Release on July 26: రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో చేస్తున్న సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ సినిమాను ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమాను దర్శకుడు వెంకట సత్య తెరకెక్కించాడు. తెలుగు, తమిళ బాషల్లో సినిమాను పెంపొందించారు. ఇందులో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఇదివరకు ఆగష్టు 2 న “ఆపరేషన్ రావణ్” సినిమాని విడుదల చేద్దాం అనుకున్న…
Operation Raavan Trailer : రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్” సినిమా ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ వస్తోంది. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తుండగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
Operation Raavan Movie: పలాస 1978’ సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు యంగ్ యాక్టర్ రక్షిత్ అట్లూరి. కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమా తెరకెక్కించిన మేకర్స్ నుంచి మరో ప్రాజెక్ట్ వస్తోంది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న చిత్రం “ఆపరేషన్ రావణ్”. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రక్షిత్…
Sasivadane Teaser: పలాస 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ జంటగా నటిస్తోన్న చిత్రం శశివదనే. సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు.
Rakshit Atluri’s “Narakasura” is getting a grand release in theaters on November 3: పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న “నరకాసుర” రిలీజ్ కి రెడీ అయింది. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్న ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్న ఈ “నరకాసుర” సినిమాను నవంబర్ 3న…
పూరి జగన్నాథ్, రామ్ పోతినేనితో ‘డబుల్ ఇస్మార్ట్’ అనౌన్స్ చెయ్యగానే లైగర్ సినిమాతో నష్టపోయిన వాళ్లు రిలే దీక్షలకి దిగారు. ఆచార్య సినిమా కొరటాల శివ ఇమేజ్ దెబ్బ తీసి, ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడిని ట్రోల్ అయ్యేలా చేసింది. ఏజెంట్ సినిమా మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో కథ లేకుండా షూటింగ్ కి వెళ్లిపోయాం, ఆ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాం అని అనీల్ సుంకర లాంటి ప్రొడ్యూసర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. దిల్ రాజు…
రక్షిత్ అట్లూరి ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'ఆపరేషన్ రావణ్'. ఈ సినిమాలో రాధిక ఓ కీలక పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ ను మంగళవారం రివీల్ చేశారు.
‘పలాస’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘రక్షిత్ అట్లూరి’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ మూవీలో కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రూపొందుతున్న ‘శశివదనే’ రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ‘శశివదనే’ నుంచి టైటిల్ సాంగ్ లిరికల్ ని రిలీజ్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ టైటిల్…