Operation Raavan Release on July 26: రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో చేస్తున్న సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ సినిమాను ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమాను దర్శకుడు వెంకట సత్య తెరకెక్కించాడు. తెలుగు, తమిళ బాషల్లో సినిమాను పెంపొందించారు. ఇందులో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఇదివరకు ఆగష్టు 2 న “ఆపరేషన్ రావణ్” సినిమాని విడుదల చేద్దాం అనుకున్న…
Operation Raavan Trailer : రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్” సినిమా ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ వస్తోంది. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తుండగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…