Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rajnikanth Vettayan Disaster Bookings In Telugu Is This The Reason

Rajnikanth : ‘వేట్టయాన్‌’ తెలుగులో డిజాస్టర్ బుకింగ్స్.. కారణం ఇదే..?

Published Date :October 9, 2024 , 10:46 am
By subbarao kilari
  • అక్టోబరు 10న వరల్డ్ వైడ్ వేట్టయాన్‌' రిలీజ్
  • తెలుగురాష్ట్రల్లో డిజాస్టర్ బుకింగ్స్
  • కర్ణాటక లో ను దారుణమైన అడ్వాన్స్ బుకింగ్స్
Rajnikanth : ‘వేట్టయాన్‌’ తెలుగులో డిజాస్టర్ బుకింగ్స్.. కారణం ఇదే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్‌’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా రానున్న ఈ చిత్రంలో   రజనీకి జోడియా మంజు వారియర్ నటించింది.  జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుంది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు మంచి ఆదరణ లభించింది.

Also Read : Jr. NTR : వార్ -2 లో అడుగుపెట్టనున్న దేవర

అక్టోబరు 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ‘వేట్టయాన్‌’ అడ్వాన్స్ బుకింగ్స్ అటు ఓవర్సీస్, ఇటు తమిళనాడు లో భారీ స్థాయిలో జరుగుతున్నయి.  కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘వేట్టయాన్‌’ ఆశించినంతగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగట్లేదు. రిలీజ్ కు ఒక్కరోజు మాత్రమే ఉన్న కూడా కోటి రూపాయల అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టలేకపోయింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు ఎలా ఉందొ. ఇందుకుగల కారణాలు ఏంటని విశ్లేషించగా మొదటి కారణం టైటిల్. ‘వేట్టయాన్‌’ ది హంటర్ తమిళ టైటిల్ ను యధావిధిగా అలాగే తెలుగులో పెట్టడం.  తెలుగు ప్రేక్షకులు అంటే అంత చులకన అయ్యారు అనే భావన కొందరిలో ఏర్పడింది. ఇక మరొక కారణం దేవర. ఇప్పటికి దేవర అన్ని కేంద్రాల్లో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుండంతో ఆంధ్రలోని కింద సెంటర్స్ లో ‘వేట్టయాన్‌’కు థియేటర్స్ ఇవ్వలేదు. సినిమా బాగుంటే చూడోచ్చులే అనే భావనలో మెజారిటీ ఆడియెన్స్ ఉన్నారు, అది కుడా ఓక కారణం  కావొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • HunterVantaar
  • Rajinikanth
  • RanaDaggubati
  • Tollywood
  • Vettaiyan

తాజావార్తలు

  • Mahindra BE 6 Batman Edition: 999 మంది ఓనర్ల ఆగ్రహం.. మహీంద్రా సరెండర్.. BE 6 బ్యాట్‌మాన్ ఎడిషన్‌కు పూర్తి బైబ్యాక్!

  • Gate Results: గేట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

  • Best Credit Cards for Movie Offers: ఈ క్రెడిట్‌ కార్డులు ఉంటే సరి.. ఉచితంగా సినిమాలు చూడొచ్చు.. లేదా 50 శాతం డిస్కౌంట్..

  • HDFC Bank: 9% పతనం.. HDFC బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఒక్కసారిగా రూ.1 లక్ష కోట్లు డ్రాప్

  • Rishab Shetty : రిషబ్ శెట్టి..హోంబలే మధ్య విభేదాలు?

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions