సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా రానున్న ఈ చిత్రంలో రజనీకి జోడియా మంజు వారియర్ నటించింది. జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుంది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు మంచి…